వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం ఉదయం నుంచి శనివారం రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
నాగోల్, రాయదుర్గం, మియాపూర్, ఎల్‌బీనగర్, జేబీఎస్, ఎంజీబీఎస్ స్టేషన్‌ల నుంచి ఆఖరు సర్వీసులు అర్ధరాత్రి ఒంటిగంటకు బయలుదేరుతాయని, భద్రతను కూడా కట్టుదిట్టం చేశామని వెల్లడించారు.
Comments
Loading comments...

