వార్తలకు తిరిగి వెళ్లండి

విధులు ముగించుకుని స్కూటర్‌పై ఇంటికి వెళ్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను, ఒక బాలుడిని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టిన ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుర్ఘటనతో ఘటనా స్థలంలో తీవ్ర విషాదం అలుముకోగా, మృతుల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు గుండెలు పగిలేలా రోదించిన తీరు అందరినీ కలిచివేసింది.
Comments
Loading comments...

