Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జనంలో రాజకీయ పాటలపై వివాదం

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 9:17 AM హైదరాబాద్General
గణేష్ నిమజ్జనంలో రాజకీయ పాటలపై వివాదం - Udayam
గణేశ్‌ శోభాయాత్ర సందర్భంగా నిమజ్జన వేడుకల్లో రాజకీయ పాటలు, ప్రత్యేకించి కేసీఆర్‌కు సంబంధించిన గీతాలు ప్లే చేయడాన్ని పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర దుమారం రేగింది. ఉత్సవాలు భక్తికి వేదిక కావాలని, రాజకీయాలకు కాదని స్పష్టం చేసిన హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించగా, పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...