వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశించారు.
జిల్లాలో పంట నష్టం అంచనాలతో పాటు సహాయక చర్యలను కలెక్టర్‌తో సమీక్షించిన ఆయన, వర్షాలు తగ్గిన వెంటనే నష్ట నివేదికను ప్రభుత్వానికి అందించాలని సూచించారు.
Comments
Loading comments...

