Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో అధ్వానంగా పారిశుధ్యం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:10 AM పల్నాడు General
నరసరావుపేటలో అధ్వానంగా పారిశుధ్యం - Udayam
నరసరావుపేట పట్టణంలో పారిశుధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ప్రధాన రహదారుల వెంట చెత్తకుప్పలు పేరుకుపోయి రోడ్డుపైకి వస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రామిరెడ్డిపేట, సత్తెనపల్లి రోడ్డులోని క్లాత్‌ మార్కెట్‌ వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చెత్తను వెంటనే తొలగించి పారిశుధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు మున్సిపల్‌ అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...