వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలపై అధికారిక ప్రక్రియ ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. కొందరు నేతలు తామే ఛైర్మన్ అభ్యర్థులమంటూ పోస్టులు చేస్తున్నారు.
అయితే ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్, రిజర్వేషన్ కేటగిరీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో పట్టణంలో ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది.
Comments
Loading comments...

