Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా ఫీడ్‌ ధరలు తగ్గించాలని రైతుల నిరసన

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 4:54 PM పశ్చిమగోదావరి General
ఆక్వా ఫీడ్‌ ధరలు తగ్గించాలని రైతుల నిరసన - Udayam
పెంచిన ఆక్వా ఫీడ్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం నరసాపురంలో రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో దాసిరాజుకు వినతిపత్రం అందజేశారు. ఫీడ్‌ ధరల పెంపుతో క్వింటాకు రూ.22 వేల నుంచి రూ.23 వేల వరకు నష్టం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీడ్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...