వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు మండలం వెంకటాపూర్ రైతు వేదికలో నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని మండల వ్యవసాయ అధికారి గీతా తెలిపారు.
ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల కోసం ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. మండల రైతులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

