Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంగారా బేరి రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్‌కుమార్

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:32 PM వనపర్తిGeneral
నంగారా బేరి రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్‌కుమార్ - Udayam
శ్రీరంగాపురం మండలం కంబాలపురానికి చెందిన అంగోత్‌ రాజ్‌కుమార్‌ నాయక్‌ నంగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికపై నాయకులు, గ్రామస్థులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. లంబాడి హక్కుల కోసం మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. రాజ్‌కుమార్‌ ఎన్నిక కంబాలపూర్‌ గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...