Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల-కర్నూలు డెమో రైలు రద్దు

Follow Udayam on Google
నంద్యాల-కర్నూలు డెమో రైలు రద్దు - Udayam
కర్నూలు-దూపాడు మధ్య నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా నంద్యాల-కర్నూలు డెమో రైలు (77209) ఈ నెల 24, 25, 26 తేదీల్లో డోన్-కర్నూలు మధ్య నడవదు. ఈ మూడు రోజుల్లో రైలు డోన్ వరకు మాత్రమే ప్రయాణిస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని సూచించింది.

Comments

G
Loading comments...