వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలు సమీపిస్తున్న వేళ నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు వినాయక ఘాట్ పూడిక, చెత్తాచెదారంతో అధ్వానంగా మారింది. నీటిమట్టం తగ్గిపోవడంతో గతంలో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా వేసిన వస్తువులు బయటకు కనిపిస్తున్నాయి.
వచ్చే నెల 14 నుంచి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఘాట్‌పై ప్రత్యేక దృష్టి సారించి శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

