వార్తలకు తిరిగి వెళ్లండి

అంత రాష్ట్రం గుత్తి చెరువు కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీ మనోజ్ మృతి చెందగా, విద్యార్థి రిషిద్ తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.
మృతుడు మనోజ్ తండ్రి శివ మద్దిలేటి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కుళ్లాయప్పపై ఎస్సై అమీర్ ఖాన్ కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

