Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవి సమ్మేళనం అధరహో

Follow Udayam on Google
vihar Aug 31, 2026 12:18 PM నంద్యాలGeneral
కవి సమ్మేళనం అధరహో - Udayam
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం కర్నూలులోని టి.జి.వి. కళాక్షేత్రంలో ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి ‘శతాధిక కవి సమ్మేళనం’ నిర్వహించారు. కార్యక్రమంలో నంద్యాల పట్టణానికి చెందిన కవులు మాతృభాష తీయదనంపై కవితలు వినిపించి అలరించారు. అనంతరం మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు టి.జి. వెంకటేశ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై కవులను సత్కరించారు.

Comments

G
Loading comments...