వార్తలకు తిరిగి వెళ్లండి

అద్విత స్కూల్ విద్యార్థిని వి. నందిని కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2026 అండర్-15 విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. తన అద్భుతమైన ప్రతిభతో విజయాన్ని అందుకున్న నందినిని పాఠశాల డైరెక్టర్ అనుదీప్ సౌగాని అభినందించి పతకాన్ని అందజేశారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, నందిని విజయం అందరికీ ఆదర్శమని అనుదీప్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

