వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లపాడు పోలీసులు లాలూపురం సర్వీస్ రోడ్‌లోని ఎలక్ట్రికల్ షాపులో జరిగిన చోరీ కేసును ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.40 వేల నగదు, బంగారు కడ్డీ, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భాస్కర్ ఆదివారం తెలిపారు.
నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా 112కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

