వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లమల అడవులు, కృష్ణా తీర ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వేటగాళ్లు జింకలు, దుప్పులు, అడవిపందులు వంటి జీవులను హతమార్చి మాంసాన్ని రహస్యంగా తరలిస్తున్నారు.
మధ్యవర్తుల ద్వారా హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నట్లు సమాచారం. అచ్చంపేట, అమ్రాబాద్ తదితర అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల రక్షణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

