Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం

h Jun 20, 2026 5:23 AM నల్గొండ 4 viewsabout 2 hours ago
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam Digital
నల్గొండ జిల్లా పెద్దవూర వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగం, రాంగ్‌ రూట్‌లో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనలో మరణించిన వారు ఏపీ మరియు హన్మకొండ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...