వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ నగరంలో ఆర్టీసీ ప్రారంభించిన సిటీ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ కరువైంది. సమయపాలన లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
దీంతో బస్సులు ఖాళీగా తిరుగుతుండగా, కొన్ని మార్గాల్లో 43 నుంచి 48 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ నమోదవుతోంది. ఈ పరిస్థితి ఆర్టీసీకి నిర్వహణ భారంగా మారుతోంది.
Comments
Loading comments...

