Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ పార్టీలతో నల్గొండ ఆర్డీవో సమావేశం

Follow Udayam on Google
జయ Aug 19, 2026 12:51 PM నల్గొండGeneral
రాజకీయ పార్టీలతో నల్గొండ ఆర్డీవో సమావేశం - Udayam
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు రాజకీయ పార్టీలతో సమన్వయం పెంపొందించేందుకు నల్గొండ ఆర్డీవో అశోక్‌రెడ్డి బుధవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీవో సూచించారు.

Comments

G
Loading comments...