Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

Follow Udayam on Google
Harika Jun 13, 2026 11:07 AM నల్గొండGeneral
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: మహిళ మృతి - Udayam
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలోని హిల్ కాలనీ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న కారు, థార్ ఎస్‌యూవీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రులను నాందికొండలోని కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...