వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యా బోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం గజపతినగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని సందర్శించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో గుణాత్మక విద్యను అందించాలన్నారు.
Comments
Loading comments...

