వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో గుణాత్మక విద్య అందించాలని విజయనగరం జిల్లా విద్యాశాఖ అదికారి మాణిక్యం నాయుడు సూచించారు.
బుధవారం గజపతినగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన బోధన చేపట్టాలని తెలిపారు. సమావేశంలో HM ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

