Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నైరుతి నిష్క్రమణ ప్రారంభం

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 9:48 AM జాతీయంGeneral
నైరుతి నిష్క్రమణ ప్రారంభం - Udayam
దేశంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. శనివారం పశ్చిమ రాజస్థాన్‌ నుంచి రుతుపవనాలు వెనుదిరిగాయి. జూన్‌ 4న కేరళలో ప్రవేశించిన నైరుతి, జూలై 9 నాటికి దేశమంతా విస్తరించింది. ఇప్పటివరకు 15 శాతం వర్షపాతం లోటు నమోదైంది. దక్షిణాదిలో 28 శాతం, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 26 శాతం లోటు ఉండటంతో ఖరీఫ్‌ పంటలపై ప్రభావం పడింది.

Comments

G
Loading comments...