వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రాగోలు జెమ్స్‌లోని బొల్లినేని మెడిస్కిల్స్‌లో నైపుణ్య కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఈడీ సి.హెచ్. నాగేశ్వరరావు తెలిపారు.
పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన 18–30 ఏళ్ల యువతీయువకులు అర్హులు. చైల్డ్‌కేర్ టెకర్, కేర్‌గివర్, ఎల్డర్లీ కేర్‌టేకర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ, భోజనం, వసతి కల్పిస్తామని తెలిపారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
Comments
Loading comments...

