Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగేశ్వర్ గాలిపల్లికి ఉత్తమ సైకాలజిస్ట్ అవార్డు

Follow Udayam Digital on Google
శివ కుమార్ Jul 28, 2026 6:23 PM కరీంనగర్తెలంగాణ
నాగేశ్వర్ గాలిపల్లికి ఉత్తమ సైకాలజిస్ట్ అవార్డు - Udayam Digital
ప్రముఖ సైకాలజిస్ట్ నాగేశ్వర్ గాలిపల్లి ‘మనో మార్గదర్శక్ ఉత్తమ సైకాలజిస్ట్’ అవార్డును అందుకున్నారు. వ్యసనాలకు బానిసైన యువతలో మార్పు తీసుకొచ్చేందుకు ఆయన నిర్వహిస్తున్న ‘స్పార్క్’ కార్యక్రమానికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లో అడ్వాన్స్డ్ సైకాలజికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఇండియా, లయన్స్ ఇంటర్నేషనల్ ఆల్ ఈజ్ వెల్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.

Comments

G
Loading comments...