వార్తలకు తిరిగి వెళ్లండి

వివిధ సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలు అందించిన నాగర్‌కర్నూల్ లయన్స్ క్లబ్‌కు పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. సికింద్రాబాద్‌లో జరిగిన అవార్డ్స్ నైట్‌లో జిల్లా గవర్నర్ డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు.
సభ్యత్వ వృద్ధి, ఉత్తమ పరిపాలన, ప్రభుత్వ పాఠశాలల సేవలు, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో క్లబ్ ఈ గుర్తింపు పొందింది.
Comments
Loading comments...

