Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనకారులకు పిజ్జాలు పంపిన నాగాలాండ్ యువకుడు

ధనుష్ రెడ్డి Jul 25, 2026 11:56 AM అల్ ఇండియా about 2 hours ago
నిరసనకారులకు పిజ్జాలు పంపిన నాగాలాండ్ యువకుడు - Udayam Digital
నీట్ పేపర్ లీక్ వివాదంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులకు నాగాలాండ్‌కు చెందిన ఓ యువకుడు వినూత్నంగా మద్దతు తెలిపాడు. నిరసనల్లో స్వయంగా పాల్గొనలేకపోయిన ఆయన, ఆకలితో ఉన్న విద్యార్థుల కోసం రూ. 67 వేలకు పైగా వెచ్చించి 150 చీజ్ పిజ్జాలు, వెయ్యి బిస్కెట్ ప్యాకెట్లు పంపి ప్రశంసలు అందుకున్నాడు.

Comments

G
Loading comments...