Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిలకడగా కొనసాగుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 06, 2026 6:36 PM పల్నాడు General
నిలకడగా కొనసాగుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం - Udayam
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 513 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతోంది. కృష్ణానది వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నప్పటికీ, అక్కడి నుంచి దిగువకు నీటి విడుదల ప్రారంభం కాలేదు. దీంతో నాగార్జునసాగర్‌లో నీటిమట్టంలో మార్పు లేకపోయింది. ఖరీఫ్ సాగు ప్రారంభించిన రైతులు సాగర్ కాల్వల ద్వారా నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...