వార్తలకు తిరిగి వెళ్లండి

నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. మొత్తం 210 ఓట్లకు గాను రెండు రౌండ్లలో 145 ఓట్ల లెక్కింపు పూర్తయింది.
ఇప్పటివరకు టీడీపీకి 71, వైసీపీకి 69, ఇతరులకు 5 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ నుంచి టీడీపీ స్వల్ప ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.
Comments
Loading comments...

