Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయుడుపేట రెజ్లర్లకు పతకాల పంట

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 1:01 PM తిరుపతిGeneral
నాయుడుపేట రెజ్లర్లకు పతకాల పంట - Udayam
నాయుడుపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు రెజ్లర్లు రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించారు. నాగలాపురం శివకృష్ణ, మంగళపూరి శివయ్య, చిన్నం చెంగలరాయల్ రెజ్లింగ్‌లో సత్తా చాటారు. వీరిలో చెంగలరాయల్ ఈనెల 23 నుంచి హర్యానాలో జరిగే ఆల్ ఇండియా పోలీస్ రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు.

Comments

G
Loading comments...