Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయీబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
B. Rajesh Sep 29, 2026 6:30 PM విజయనగరంGeneral
నాయీబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
నాయీబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గారావు కోరారు. బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయనకు మంగళవారం ఆయన వినతిపత్రం అందజేశారు. కుల వృత్తి ఆధారంగా జీవనం సాగిస్తున్న నాయీబ్రాహ్మణులకు రుణాలు, పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీజే సౌండ్ బాక్సుల వలన వాయిద్య కళాకారులు జీవనోపాధి కోల్పోతున్నారని, వారికి సామాజిక పింఛన్లు మంజూరు చేయాలన్నారు.

Comments

G
Loading comments...