Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షునిగా సతీష్

Follow Udayam on Google
madhu Sep 09, 2026 6:51 PM ములుగుGeneral
నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షునిగా సతీష్ - Udayam
నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా నూతన కమిటీని ములుగులో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వేల్పుగొండ సతీష్, ప్రధాన కార్యదర్శిగా తంగేళ్లపల్లి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మూరారి శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా మందాల సతీష్, జంపాల రవీందర్, కోశాధికారిగా నేడిగోటి వేణు, కార్యదర్శులుగా ఎం. శ్రీనివాస్, ఎస్. కర్నాకర్ ఎన్నికయ్యారు. అనంతరం వీరికి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...