వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపూర్ మండలంలో పాలంపేటలో నాయి బ్రాహ్మణ సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నడిగోటి ప్రభాకర్, గౌరవ అధ్యక్షుడిగా వేల్పుగొండ మధును ఎంపిక చేశారు.
జిల్లా అధ్యక్షుడు వేల్పుగొండ సతీష్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

