వార్తలకు తిరిగి వెళ్లండి

వనమహోత్సవంలో నాటిన మొక్కలను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అటవీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కలెక్టర్ కోరారు.
Comments
Loading comments...

