Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారయణపురం ఆనకట్టకు రికార్డు స్థాయిలో వరదనీరు

Follow Udayam on Google
Hari Sep 25, 2026 2:15 PM శ్రీకాకుళంGeneral
నారయణపురం ఆనకట్టకు రికార్డు స్థాయిలో వరదనీరు - Udayam
నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరిగిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం ఉదయం 7.15గం.లకు నారాయణపురం ఆనకట్ట వద్ద కెపాసిటీ 25వేల క్యూసెకులు కాగా.. 60 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...