వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ వెళ్లారు. ఈశ్వర్ సాయిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం.
ఈశ్వర్ సాయితో పాటు ఆయన భార్య శరణ్యపై మరో కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మాధురి పోలీసులను వివరణ కోరారు.
Comments
Loading comments...

