Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నార్లాపూర్‌లో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 31, 2026 6:12 PM సంగారెడ్డిGeneral
నార్లాపూర్‌లో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ - Udayam
నార్లాపూర్ గ్రామ ముదిరాజ్ సంఘం చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా అడుగు పడింది. ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు ముదిరాజ్ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...