వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన కొలిపాక లావణ్య వైద్య చికిత్స కోసం మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సిఫారసుతో ఈ చెక్కు మంజూరైంది.
సీఎంఆర్‌ఎఫ్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసాగా నిలుస్తోందని మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ అన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

