వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ ముంపు బాధితులు 50 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా మంత్రులు పట్టించుకోకపోవడం దారుణమని బీఆర్ఎస్ నేత కొత్త జయపాల్ రెడ్డి మండిపడ్డారు.
గ్రామానికి వెళ్లిన భూగర్భ శాఖ అధికారులను బాధితులతో కలిసి అడ్డుకున్నారు. తక్షణమే సమస్య పరిష్కరించకుంటే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ముంపు గ్రామంగా ప్రకటించే వరకు ప్రభుత్వంపై పోరాటం ఉంటుందన్నారు.
Comments
Loading comments...

