Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపురంలో ఫారం పాండ్‌ నిర్మాణం

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 3:35 PM ఖమ్మంGeneral
నారాయణపురంలో ఫారం పాండ్‌ నిర్మాణం - Udayam
బోనకల్‌ మండలం నారాయణపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫారం పాండ్‌ నిర్మాణ పనులు చేపట్టారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వర్షం వచ్చినప్పుడు నీటిని నిల్వ చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కే.శ్రీనివాసరావు, కార్యదర్శి రమేష్‌, ఉపసర్పంచ్‌ కే.కనకరావు, ఏపీవో, టీఏ రంజిత్‌, అసిస్టెంట్‌ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...