వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట మండలం నారాయణపురం పంచాయతీలోని 1, 4, 7, 8వ వార్డుల్లో విద్యుత్ స్తంభాలు, కనెక్షన్ల సమస్య పరిష్కారమైంది. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో అధికారులు స్తంభాలు ఏర్పాటు చేసి ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించారు.
సర్పంచ్ మడకం కుమారి, ఉపసర్పంచ్ ఆకుల శ్రీను తదితరులు పనులను పర్యవేక్షించారు. విద్యుత్ సౌకర్యం అందడంతో ఆయా వార్డుల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

