Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేటలో ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 11:17 AM నారాయణపేటGeneral
నారాయణపేటలో ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - Udayam
నారాయణపేటలో పూజారి మాణిక్‌ శాస్త్రి స్వగృహంలో వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ, అఖండ దీపారాధన, ప్రత్యేక పూజలు, మహా నైవేద్యం నిర్వహించారు. ప్రతిరోజూ రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పురాణ ప్రవచనం, విజయదశమి రోజున స్వామివారి కల్యాణం, శమీ పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...