Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట ప్రభుత్వ కళాశాలలకు నూతన భవనాలు నిర్మించాలి: ఎస్ఎఫ్ఐ

Follow Udayam on Google
P. Srinivas Reddy Sep 29, 2026 5:37 PM నారాయణపేటGeneral
నారాయణపేట ప్రభుత్వ కళాశాలలకు నూతన భవనాలు నిర్మించాలి: ఎస్ఎఫ్ఐ - Udayam
NRPT జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు నూతన భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో చేపట్టిన రెండవ రోజు దీక్ష విజయవంతంగా కొనసాగింది. దీక్షను NPRD జిల్లా కార్యదర్శి కే. కాశప్ప ప్రారంభించారు. విద్యార్థులకు తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు.

Comments

G
Loading comments...