Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మించాలి: ఎస్ఎఫ్ఐ

Follow Udayam on Google
P. Srinivas Reddy Sep 28, 2026 6:29 PM నారాయణపేటGeneral
నారాయణపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మించాలి: ఎస్ఎఫ్ఐ - Udayam
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న మొదటి రోజు దీక్ష చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న భవనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని Sfi రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర్ కిరణ్ అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీక్షకు ఎన్‌పీఆర్‌డీ నాయకులు, విద్యార్థులు మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...