వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లాలోని ప్రజలు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని నారాయణపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గావినోళ్ళ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన హాస్పిటల్ ను సందర్శించారు.
ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆసుపత్రి పరిస్థితిని సమీక్షించి, అవసరమైన మౌలిక వసతులు, వైద్యులు, వైద్య సిబ్బంది, మందులు మరియు అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
Comments
Loading comments...

