Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నారాయణపేట మెడికల్ కాలేజీ హాస్టల్‌లో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Kiran Nov 16, 2026 9:35 AM నారాయణపేటGeneral
నారాయణపేట మెడికల్ కాలేజీ హాస్టల్‌లో అగ్నిప్రమాదం - Udayam
నారాయణపేట మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విద్యార్థినుల వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగతో కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే విద్యార్థినులందరూ క్షేమంగా బయటపడ్డారు. ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్న హాస్టల్‌లో భద్రతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు కూడా లేవని విద్యార్థినులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...