వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 54,684 మందికి ఛాతీ పరీక్షలు, ఎక్స్‌రే స్క్రీనింగ్ నిర్వహించినట్లు తెలిపారు.
ఇటుక బట్టీల కార్మికులకు తప్పనిసరిగా టీబీ పరీక్షలు నిర్వహించి, వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి చికిత్స అందించాలని సూచించారు.
Comments
Loading comments...

