వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లాలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలకు అవసరమైన నీరు అందకపోవడంతో సాగుపై ప్రభావం పడే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా కూడా సాధారణ వర్షపాతం కంటే 15 శాతం తక్కువ వర్షం కురిసినట్లు వాతావరణ గణాంకాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

