Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నా సినిమాలపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు: విజయ్

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:21 AM జాతీయంవినోదం
నా సినిమాలపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు: విజయ్ - Udayam
తనపై, తన సినిమాలపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని నటుడు విజయ్‌ దేవరకొండ ఆరోపించారు. ఈ పరిశ్రమలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఏడేళ్లు పట్టిందని ‘రణబాలి’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో చెప్పారు. ‘రణబాలి’ తనతో పాటు రష్మిక కెరీర్‌లో గొప్ప చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబరు 16న విడుదల కానుంది.

Comments

G
Loading comments...