వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్లో తెలంగాణ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్పొరేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది.
Comments
Loading comments...



